హెల్త్ టిప్స్
- కమలాపండు రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- బత్తాయిపండు రసం తీసుకోవడం వల్ల శరీరానికి కాంతి వస్తుంది.
- పిల్లలకు సీతాఫలం గుజ్జులో తేనె కలిపి పెడితే బలంగా ఉంటారు.
- నారింజపండు తింటే ఆకలి పెరుగుతుంది.
- ఆపిల్ రసం లో తేనె కలిపి తాగితే రక్తం వృద్ధి చెందుతుంది.