అసిడిటీ సమస్య వేదిస్తుంటే
ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్లు ఉసిరి పొడి కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అసిడిటీ సమస్య క్రమంగా తగ్గుతుంది.Friday, February 4, 2011
Wednesday, February 2, 2011
కడుపులో తిప్పుతున్నట్టు, వాంతి అయ్యేట్టుగా అనిపిస్తుంటే
కడుపులో తిప్పుతున్నట్టు, వాంతి అయ్యేట్టుగా అనిపిస్తుంటే
కడుపులో తిప్పుతున్నట్టు, వాంతి అయ్యేట్టుగా అనిపిస్తుంటే నోట్లో 3-4 లవంగాలు వేసుకుని నమిలితే సమస్య తగ్గుతుంది.Tuesday, February 1, 2011
అసిడిటి, అజీర్తితో బాధపడేవారు
అసిడిటి, అజీర్తితో బాధపడేవారు
అసిడిటి, అజీర్తితో బాధపడేవారు పరగడుపున టీ స్పూన్ అల్లంరసంలో ఐదారు చుక్కల తులసి రసం లేదా చిటికెడు మెంతిపొడి కలిపి తీసుకుంటే క్రమంగా అసిడిటి, అజీర్తి తగ్గుతాయి.Wednesday, January 19, 2011
కీళ్ళనొప్పులతో బాధపడుతుంటే
కీళ్ళనొప్పులతో బాధపడుతుంటే
కీళ్ళనొప్పులతో బాధపడుతుంటే... ఉల్లిపాయలు మెత్తగా నూరి ఆవ నూనెలో వేయించి నొప్పి ఉన్నచోట పట్టు వేస్తే ఉపశమనం కలుగుతుంది.
Wednesday, January 5, 2011
కఫంతో కూడిన దగ్గు విపరీతంగా ఉంటే
కఫంతో కూడిన దగ్గు విపరీతంగా ఉంటే
కఫంతో కూడిన దగ్గు విపరీతంగా ఉంటే టీ స్పూన్ తేనెలో చిటికెడు కరక్కాయ పొడి కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. దీనిలో కొంచెం తులసి ఆకుల పొడి కూడా కలిపి తీసుకోవచ్చు.
Subscribe to:
Posts (Atom)